వర్ధన్నపేట నూతన ఎస్ హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ భోగం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ హెచ్ఓగా ప్రవీణ్ భోగం బాధ్యతలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడడమే తన మొదటి ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐకి స్థానిక పోలీసు సిబ్బందితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.