కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని, నాయకులంతా ఐక్యంగా పనిచేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రులతో సమన్వయం బ్రహ్మాండంగా ఉందన్నారు.
కొండా సురేఖను తొలగించడం బాధాకరమైనా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తప్పదన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రత్యేక కృషి చేస్తామని టియుడబ్ల్యూజే మీట్ ద ప్రెస్లో ఆయన వెల్లడించారు.