అమెరికా మధ్యంతర ఎన్నికలు: వెస్ట్ వర్జీనియా హౌస్ స్థానాల్ లో హోరాహోరి పోరు

రిపోర్టర్: సురేష్ స్థలం: వెస్ట్ వర్జీనియా

అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల కవరేజ్ లో భాగంగా వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో హౌస్ స్థానాలకు సంబంధించిన పోలింగ్ సరళి ఉత్కంఠ రేపుతోందని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. రాష్ట్రంలోని రెండు హౌస్ స్థానాలకు లెక్కింపు కొనసాగుతుండగా, డెమొక్రాట్లు మరియు రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటివరకు అందిన ఓట్ల ప్రకారం డెమొక్రాట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.