గుకేష్ డిఫెండ్ చేసుకోవడం కాదు, సాధించాల్సింది చాలా ఉంది: మాగ్నస్ కార్ల్సన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: కర్ణాటక
ప్రపంచ ఛెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ డి.గుకేష్ తన టైటిల్‌ను కాపాడుకోవాలని చూస్తుండటంపై మాగ్నస్ కార్ల్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుకేష్ డిఫెండ్ చేసుకోవడానికి ఏమీ లేదని, ఆయనకు సాధించడానికి చాలా ఉందని అన్నారు. గుకేష్ గత రెండు సంవత్సరాల ప్రదర్శన ప్రకారం ఆయనకు ఇది కేవలం అవకాశమేనని, మానసికంగా బలపడితే విజయం సాధించవచ్చని కార్ల్సన్ స్పష్టం చేశారు.