భారతీయ రైల్వే రంగంలో దూసుకుపోతున్న ఆధునిక తీకరణ ప్రగతి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
భారతీయ రైల్వే రంగంలో డీజిల్ పై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తూ విద్యుత్ రవాణా శరవేగంగా విస్తరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం రైల్వే కరణలో భారతదేశం చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను అధిగమించి అగ్రగామిగా నిలిచింది. పదేళ్ల క్రితం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దేశ సత్తా ప్రపంచానికి చాటిచెప్పామని, మారుతున్న కాలానికి అనుగుణంగా దేశాన్ని అన్ని రంగాల్లోనూ ప్రగతి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు.