టీచర్లపై కక్ష కట్టారంటూ జగన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: శ్రీకాకుళం
అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను వైన్స్ షాపుల వద్ద కాపలా పెట్టి అవమానించిన వైయస్ జగన్, ఇప్పుడు అధికారం కోల్పోయాక గంజాయి బ్యాచ్‌ను పంపి ఉపాధ్యాయులపై దాడి చేయిస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. చదువు చెప్పే గురువులపై జగన్‌కు ఎందుకంత కక్ష అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.