కొలువుదీరిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన నాయకత్వం

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐదవ సంవత్సర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం భువనగిరిలో ఘనంగా జరిగినది. ఇందులో అధ్యక్షులుగా దేవరకొండ పోతులూరాచారి ఉపాధ్యక్షులుగా కందుల అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా తరణి వీరాచారి, కోశాధికారిగా జెల్లా జహంగీర్, ప్రచార కార్యదర్శిగా గుర్రం సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శిగా బొడిగె లింగం గౌడ్ ఎన్నికయ్యారు.