షారుఖ్ ఖాన్ 'కింగ్' మూవీపై భారీ అంచనాలు.
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న స్టైలిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా 'కింగ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుహానా ఖాన్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతుండగా, ఇండియా థియేట్రికల్ హక్కులు రూ.250 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.