ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ కిషన్ రెడ్డి పిలుపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు అత్యంత ప్రాముఖ్యత ఉందని, కానీ ఓటర్ల జాబితాలో అర్హత లేని అక్రమ పేర్లు చేరడం వల్ల దాని ప్రాముఖ్యత దెబ్బతింటుందని కేంద్ర మంత్రి G Kishan Reddy వెల్లడించారు. మన రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పౌరులందరూ కలిసి ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితా పారదర్శకత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఓటు హక్ కు రక్షణకు అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.