అనాథలైన ఆడపిల్లల కోసం గ్రామస్థుల దాతృత్వం
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
అగనంపూడి గ్రామం లో ఇటీవల మరణించిన గ్రామ సేవాపరుడు బలిరెడ్డి అప్పలనాయుడి ఇద్దరు కుమార్తెలను ఆదుకోవడంకోసం గ్రామస్థులంతా ఏకమై ముందుకువచ్చి జనసేన నేత విందుల వెంకట రమణ 10000, సహ విద్యార్థులు 50,000, గ్రామ యువత 50,000 బ్యాంకు ఖాతాలో జమ చేసి వారికి పాస్ బుక్ లు అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల తండ్రి చేసిన సేవ గుర్తించి ఈరోజు పిల్లలకు అండగా గ్రామం నిలిచిందని వారికి ఏ అవసరమైన తామంతా చేయుటనిస్తామని తెలియచేశారు.