గాజువాకలో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: గాజువాక

గాజువాక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ప్రజలు, నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.