వోడాఫోన్ ఐడియాకు ఎస్‌బీఐ భారీ రుణ ఊరట

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

ఆర్థిక ఇబ్బట్లలో ఉన్న వోడాఫోన్ ఐడియాకు ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియం సుమారు 3.5 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు అంగీకరించింది. ఈ నిధులతో కంపెనీ తన మొబైల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుని మార్కెట్లో పోటీని పెంచనుంది. టెలికాం రంగంలో జియో, ఎయిర్‌టెల్‌లతో పోటీ పడేందుకు ఈ భారీ రుణం కీలకం కానుంది.