మీర్జాపూర్ మూవీ ఘూమ్ ఘూమ్ పాటపై రవికిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: సునీల్
స్థలం: India
మీర్జాపూర్ మూవీలోని 'ఘూమ్ ఘూమ్' పాటపై కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షూటింగ్‌కు ముందే రవికిషన్ ఈ పాట విజయంపై అంచనా వేసినట్లు తెలిపారు. షోలే చిత్రంలోని 'మెహబూబా' ఫీల్‌తో రాజస్థాన్ ఎడారిలో ఈ పాటను తెరకెక్కించినట్లు ఆయన వెల్లడించారు.