ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం వేళ దీపోత్సవం
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది పౌరులు దీపాలు వెలిగించి ప్రధాని మోదీకి తమ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశానికి మరింత సేవ చేసేలా దీవెనలు అందించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు ఘనంగా జరిగాయి.