ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్

రిపోర్టర్: విజయ్ స్థలం: World

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు నిలకడగా ఆడుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో పాక్ 21 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో షాన్ మసూద్, అజాన్ అవైస్ ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతూ ఒత్తిడి తెస్తున్నారు.