రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ నేత వివాహ రిసెప్షన్లో సందడి చేసిన కొరముట్ల
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని శ్రీ కన్వెన్షన్లో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బత్తిన గుండాల్ రెడ్డి కుమార్తె అశ్రీతా రెడ్డి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కోడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని వధూవరులకు తమ ఆశీస్సులను అందజేశారు.