విశాఖలో దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: అశోక్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో భారీగా ఐటీ మరియు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్ నగరంలో ప్రముఖ దిగ్గజ సంస్థ డెలాయిట్ భారీ పెట్టుబడి పెట్టనుంది. రూ.43.75 కోట్ల పెట్టుబడితో రెండు వేల ఐదు వందల సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆపరేషన్స్ సెంటర్‌ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా, దీనికి అధికారికంగా ఆమోదం లభించింది.