భారత మార్కెట్లో సెప్టెంబర్ 16న ఒప్పో K14 లైట్ లాంచ్

రిపోర్టర్: సునీల్ స్థలం: India

భారత మార్కెట్లో సెప్టెంబర్ 16న ఒప్పో K14 లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75-అంగుళాల డిస్‌ప్లే, యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో రానుంది. ముఖ్యంగా 7,000mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండటంతో పాటు ఫ్లిప్‌క్రాట్‌లో ల్యాండింగ్ పేజీ ప్రత్యక్షమైంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుంది.