మార్కెట్లోకి ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతో తెలుసా?
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఫోన్ మరియు టాబ్లెట్ అనుభూతిని ఒకే డివైజ్‌లో అందించేలా సరికొత్త ఫీచర్లతో దీన్ని రూపొందించారు. ప్రీమియం ధరతో వస్తున్న ఈ ఫోన్ ద్వారా టెక్ మార్కెట్‌లో భారీ లాభాలను ఆర్జించాలని ఆపిల్ వ్యూహం రచిస్తోంది. దీనివల్ల కంపెనీ బ్రాండ్ వాల్యూ మరింత బలపడనుంది.