ర్థ ప్రయోజనాల కోసమే కొందరు నేతలు పార్టీని వీడారన్న బొత్స సత్యనారాయణ

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

భూ లావాదేవీలు, సొంత వ్యాపార ప్రయోజనాల కోసం మునిగి తేలిన నాయకులే వైఎస్సార్‌సీపీని వీడి వేరే పార్టీల్లోకి వెళ్లారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. స్వలాభం కోసమే జంప్ అయిన స్వార్థపరులు పార్టీ నుంచి వెళ్లిపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని, త్వరలోనే ప్రజలు మళ్లీ వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.