పీఎస్‌ఈబీ 10, 12 తరగతుల రీచెకింగ్ దరఖాస్తులు ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పంజాబ్
పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల రీచెకింగ్, రీవాల్యుయేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. సెప్టెంబర్ 7 నుండి సెప్టెంబర్ 21 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మార్కులపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది.