తెలుగు సినిమాలపై నటి రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
తెలుగు సినిమాల్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీశాయని నటి రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయడం, కథలో మేనబావను పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఉండటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు లెజెండ్ సినిమాను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు.