వందేభారత్ రైಲులో చెత్తాచెదారం.. వైరల్ అవుతున్న వీడియో!

రిపోర్టర్: మహేష్ స్థలం: భారతదేశం

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆధునిక సౌకర్యాలున్న ఈ రైలులో కొందరు ప్రయాణికులు సీట్ల కింద, పాకెట్లలో చెత్తను పడేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. డస్ట్‌బిన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.