అలేటి నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అర్వింద్

రిపోర్టర్: రాజేష్ స్థలం: నిజామాబాద్

అనారోగ్యంతో మృతి చెందిన మెట్పల్లికి చెందిన మాజీ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అలేటి నరేందర్ రెడ్డి తండ్రి అలేటి బుచ్చిలింగం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆరాపెట్ లోని వారి నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటామని భసరా ఇస్తూ మాజీ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పష్టం చేశారు.