మెగాస్టార్ కాకా సినిమా: అదిరిపోయే రేంజ్లో మెగాస్టార్ ఎంట్రీ సీన్ డిజైన్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం కాకా సినిమాలో ఆయన ఎంట్రీ సీన్‌ను అత్యంత భారీ స్థాయిలో దర్శకుడు బాబీ డిజైన్ చేసినట్లు నిర్మాత వెంకట్ కే నారాయణ తెలిపారు. పాఠశాలపై విద్రోహుల బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ నేపథ్యంలో ఈ ఘట్టం సాగుతుందని, పిల్లలను కాపాడుతూ టైటిల్ రివీల్ అయ్యే ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.