జనసేన పార్టీలోకి ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చేరిక
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: ప్రత్తిపాడు
అమరావతి: ప్రత్తిపాడు మాజీ శాసన సభ్యుడు వరుపుల సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావు జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.