కాన్పూర్ అభివృద్ధి హామీలపై సమాజ్ వాదీ పార్టీని నిలదీసిన ఒవైసీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Kanpur
కాన్పూర్ లో హాస్పిటల్స్, కాలేజీలు, రోడ్లు నిర్మిస్తామంటూ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే హసన్ రూమి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎందుకు నెరవేర్చలేదని ఏఐఎంఐఎం అధినే అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పి మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.