అమెరికాలో రాజకీయ సంచలనం: ఇరాన్ యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్నకు భారీ ఎదురుదెబ్బ

రిపోర్టర్: అశోక్ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ఇరాన్ యుద్ధం ఆయన ప్రభుత్వానికే భారీ శాపంగా మారిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ పై తలపెట్టిన ఈ సైనిక చర్య ఉద్దేశాలు నెరవేరకపోగా, తాజాగా జరిగిన ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో అమెరికా రాజకీయాల్ లో తీవ్ర కలకలం రేగింది.