మార్కాపురం నూతన ఎస్పీని కలిసిన బీజేపీ అధ్యక్షులు కృష్ణారావు

రిపోర్టర్: vijay kumar స్థలం: మార్కాపురం

మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్ కుమార్ మీనాను శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం, మార్కాపురం పలకను అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణపై ఈ భేటీలో చర్చించారు.