పేదల సాధికారతే లక్ష్యంగా మోదీ సర్కార్ పాలన
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రతి కుటుంబానికి మోదీ ప్రభుత్వం భద్రత మరియు భరోసా అందిస్తోందని బీజేపీ పేర్కొంది. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల పథకాలతో పేదల సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించింది.