సోమాజిగూడ మ్యాక్స్ విజన్ ఆసుపత్రిపై పోలీసుల కేసు నమోదు
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారని, ఎన్నికల సంఘం తన వైఖరి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించినట్లు జర్నలిస్ట్ సుధాకర్ ఉడుముల (Sudhakar Udumula - TOI Investigative Editor) వెల్లడించారు. అలాగే సోమాజిగూడలోని మ్యాక్స్ విజన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయకుండానే నకిలీ బీమా క్లెయిమ్ చేశారనే ఆరోపణలపై యాజమాన్యంపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.