తిరుపతిలో సేవ సంకల్పయాత్రను ప్రారంభించిన టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి

తిరుపతి అలిపిరి నుంచి సేవ సంకల్పయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ను సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.