క్రీడా వార్తలు: మూడోసారి ప్లేఆఫ్స్ బరిలో కెన్సాస్ సిటీ కరెంట్ క్లబ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Kansas City
అమెరికాలో మహిళల ఫుట్బాల్ క్రీడా రంగంలో పాటిర్క్ మహోమ్స్, బ్రిటనీ మహోమ్స్ యాజమాన్యంలోని కెన్సాస్ సిటీ కరెంట్ క్లబ్ వరుసగా మూడో ఏడాది పోస్ట్ సీజన్ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుందని క్లబ్ నిర్వాహకులు తెలిపారు. రేసింగ్ లూయిస్విల్లె ఎఫ్సీ జట్టుతో జరిగే మ్యాచ్ కోసం ప్రత్యేకంగా 'టీల్ టైమ్' వాచ్ పార్టీని నిర్వహిస్తున్నామని, అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫుడ్ ట్రక్స్, వినూత్న వేడుకలు ఏర్పాటు చేశామని నిర్వాహకులు వెల్లడించారు.