నాని 'ది ప్యారడైజ్' మర్కండైజ్ వివాదంపై ఫిల్మీడైజ్ క్షమాపణలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా మర్కండైజ్ ఉత్పత్తి ధర రూ.25 వేలు ఉండటం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై స్పందించిన అధికారిక భాగస్వామి ఫిల్మీడైజ్ సంస్థ చిత్రబృందం అనుమతి లేకుండానే ప్రమోషనల్ కంటెంట్ షేర్ చేశామని వెల్లడించింది. ఈ తప్పిదానికి పూర్తి బాధ్యత వహిస్తూ అభిమానులకు అధికారికంగా క్షమాపణలు చెప్పింది.