'నిరుద్యోగులకు గుడ్ న్యూస్': ఇస్రోలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: భారతదేశం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వివిధ విభాగాలలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్ మరియు ఫైర్‌మెన్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు వెల్లడించారు.