బాధపడకు అమ్మా నీకు నేను అండగా ఉంటా: మంత్రి నారా లోకేశ్ భరోసా
రిపోర్టర్: గోపి
స్థలం: కడప
చదువుకోవాలన్న ఆసక్తితో పదో తరగతి విద్యార్థిని పంపిన వీడియోపై మంత్రి నారా లోకేశ్ స్పందించినట్లు తెలిపారు. బాలిక తండ్రితో మాట్లాడి చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. విద్యార్థినికి పూర్తి భరోసా కల్పిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ అండగా ఉంటానని నారా లోకేశ్ స్పష్టం చేశారు.