గన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన రాకా సినిమా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమా అరుదైన ఘనత సాధించింది. ఈ చిత్రంతో గన్నిస్ వరల్డ్ రికార్డు దక్కడం చాలా ప్రత్యేకమైన క్షణమని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు అట్లీతో పాటు సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పట్ల ఆయన తీవ్ర ఉత్సాహం కనబరుస్తూ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.