ఏఆర్ వీఆర్ గ్లాసులపై ప్రధాని మోదీ ఆరా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
కైన్స్ సెమికాన్ సీఈవో రఘు పనికర్ తో గతంలో జరిపిన సంభాషణను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఏఆర్, వీఆర్ గ్లాసుల బరువు, ధర మరియు ఇతర అంశాలపై ఆయన ఆరా తీశారు. టెక్నాలజీ అభివృద్ధి మరియు నూతన ఆవిష్కరణలపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.