రూ.12 కోట్లకు జారెడ్ లెటో మాజీ లగ్జరీ ఇల్లు విక్రయం
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
ప్రముఖ హాలీవుడ్ నటుడు జారెడ్ లెటో లాస్ ఏంజెలెస్‌లోని తన మాజీ భవనాన్ని రూ.12 మిలియన్లకు విక్రయించారు. 2015లో దీనిని ఐదు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. మాజీ సైనిక స్థావరంగా ఉన్న ఈ భవనంలో సౌండ్‌స్టేజ్, ఫిల్మ్ వాల్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్తి విక్రయం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.