డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు అనూహ్య వైదొలుగుతున్నట్లు ప్రకటన

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మూడో సీజన్ నుంచి పాకిస్థాన్ జట్టు వైదొలిగినట్లు సోమవారం నిర్వాహకులు స్పష్టం చేశారు. పీసీబీ విధించిన కొన్ని షరతులకు టోర్నీ నిర్వాహక కమిటీ అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్టీ డిజిటల్ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది జరిగిన పరిణామాలపై భారత ఆటగాళ్లు రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని పీసీబీ డిమాండ్ చేసినప్పటికీ, ఆ డిమాండ్లను నిర్వాహకులు పూర్తిగా తిరస్కరించినట్లు సమాచారం.