రైతుల సమస్యల పరిష్కారం కంటే అరెస్టే ముఖ్యం కాదు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారం కంటే నేతల అరెస్టులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా వ్యవసాయ, సాగునీటి శాఖల మంత్రులు స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన అమలు చేసి ఉంటే జూరాల రైతులకు నేడు ఈ నష్టం జరిగేది కాదని ఆయన స్పష్టం చేశారు.