జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: నరేష్ స్థలం: ముదిగుబ్బ

ముదిగుబ్బలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందులలో ఓటు వేయకుండానే జగన్ హెలికాప్టర్ ఎక్ కి వెళ్ళిపోయారని ఆయన మండిపడ్డారు. చెల్లెలు ఆస్తిని కబ్జా చేశారని, జిల్లేడుబండ రిజర్వాయర్ విషయంలో రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కూటమి కార్యకర్తలకు చిన్న గాటు పడినా సహించేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.