ఆర్నాబ్ తుఫాన్ ముంచుకొస్తున్న వేళ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఆమదాలవలస

రేపు రానున్న ఆర్నాబ్ తుఫాన్ కోసం కొత్తవలస, తొర్లాడ గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ తీరం దాటే అంతవరకు అందరం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నాగావళి నదీ నీరు పెరిగే అవకాశం ఉన్నందున నది వైపు వెళ్లకుండా ఉండాలని ఆహార పదార్థాలు అలానే కూరగాయలు నిత్యవసర సరుకులు ముందుగానే ఇంటి వద్ద నిల్వ చేసుకోవాలని ఆమదాలవలస ఎస్ఐ సనపల బాలరాజు గారు ఎంఆర్ఓ గారు ఈరోజు సాయంత్రం కొత్తవలస, తొర్లాడ తదితర గ్రామాలకు వచ్చి ప్రజలకు తెలియజేయడం జరిగింది.