బిగ్ బాస్ లో కూతురి లవ్ ట్రాక్ పై పేరెంట్స్ ఆవేదన

రిపోర్టర్: వెంకట్ స్థలం: కేరళ

మలయాళం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో తోటి కంటెస్టెంట్ తో కూతురు ప్రేమాయణంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని నిర్వాహకులు తెలిపారు. షో లో నేహా ఫాతిమా సంతోష్ రాజ్ తో ప్రేమలో పడగా ఆమె తల్లిదండ్రులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురును వెంటనే బయటకు తీసుకువెళతామని వారు పట్టుబట్టడంతో మోహన్ లాల్ సైతం ఆశ్చర్యపోయారని షో వర్గాలు పేర్కొన్నాయి.