రచయితగా మారిన నటుడు సూర్య తేజ్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

నటుడు సూర్య తేజ్ రచయితగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి చరిత్రపై ఆయన తొలి పుస్తకాన్ని రచించారు. సుచిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ లయన్ కిరణ్ చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కృతమైంది. త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విధానాలపై కూడా ఓ పుస్తకం రాయనున్నట్లు ఆయన తెలిపారు.