అల్లూరి జిల్లా పోలీసుల కీలక హెచ్చరిక: ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: కిరణ్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు అధికారిక ఖాతా ద్వారా సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరాల పట్ల ప్రజలకు అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వాట్సాప్ మోసాలు, నకిలీ గుర్తింపులతో జరుగుతున్న ఆన్లైన్ ఆర్థిక నేరాల పట్ల తీవ్ర అప్రమత్తత అవసరమని అధికారులు స్పష్టం చేశారు. డిజిటల్ మాధ్యమాల్ లో అపరిచితుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి మోసాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అల్లూరి పోలీసులు కోరారు.