పలాసలో విషాదం ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండల జగన్నాధం కన్నుమూత
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండల జగన్నాధం గురువారం కన్నుమూశారు. ఈయన స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా, జిల్లా చైర్మన్ గా, జోన్ ఛైర్మన్ గా సేవలందించి పలు పురస్కారాలను అందుకున్నారు. ఈయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.