భారత పేసర్ సంచలన నిర్ణయం: టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన షమీ
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారని, ఈ మేరకు సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో విడుదల చేశారని తెలిపారు. ఇన్నాళ్ల తన ప్రయాణంలో సహచర ఆటగాళ్లు, కోచ్లు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చాలాకాలంగా ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరంగా ఉన్న షమీ, మొత్తం 64 మ్యాచ్లు ఆడి 229 వికెట్లు పడగొట్టారు అని క్రీడా వర్గాలు వెల్లడించాయి.