సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత తొమ్మిదో నెల జిమ్ వీడియో
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ నటి సమంత ప్రస్తుతం తొమ్మిదో నెల గర్భవతిగా ఉన్నట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. త్వరలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బేబీ బంప్‌తో జిమ్‌లో కఠినమైన ఎక్సర్సైజ్లు చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.