ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా పైలట్ గంజాయి సేవించినట్లు గుర్తింపు!
రిపోర్టర్: సునీల్
స్థలం: India
ఫుకెట్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కిందకు పడిపోయిన ఘటనలో, విమాన పైలట్ గంజాయి వంటి సైకోయాక్టివ్ పదార్థం సేవించినట్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ తీవ్రమైన ఉల్లంఘనపై డీజీసీఏ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) తన ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది.